ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర

ఒక్కసారిగా పడిపోయిన మిర్చి ధర ఖమ్మం మార్కెట్లో రైతుల ఆందోళ‌న‌ ఖరీదుదారుల మోసంపై రైతుల ఆగ్రహం మార్కెట్ కార్యాలయం ముట్టడి.. ఉద్రిక్తత చైర్మన్ హామీతో ఆందోళన విరమణ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి ధరలు అకస్మాత్తుగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఖరీదుదారులు ఉద్దేశపూర్వకంగా ధర తగ్గిస్తున్నారని ఆరోపిస్తూ మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడి చేసి ధర్నా చేపట్టారు. శుక్రవారం మార్కెట్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల వాదన ప్రకారం, ఏసీ మిర్చి...