అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి స్వచ్ఛ సర్వేక్షన్‌లో టాప్ ర్యాంక్ లక్ష్యం వివిధ స్కీముల పనులపై కమిషనర్ ప్ర‌పుల్ దేశాయ్‌ సమీక్ష కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : నగరపాలక సంస్థ పరిధిలో వివిధ స్కీములు, గ్రాంట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ఇంజనీరింగ్ విభాగం సమీక్షా సమావేశంలో 15వ ఆర్థిక సంఘం, స్వచ్ఛ భారత్ మిషన్, సబ్‌ప్లాన్, ఎంపీ ల్యాడ్స్ తదితర...