ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్

ప్రజాసేవే లక్ష్యంగా కాంగ్రెస్‌లోకి డాక్టర్ సూరంజన్ నిరుపేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ప్రముఖుడి చేరిక రేవంత్ రెడ్డి నాయకత్వమే ప్రేరణ కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట పట్టణంలో నిరుపేదల వరంగా పేరుగాంచిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సూరంజన్ *భారత జాతీయ కాంగ్రెస్*లో చేరారు. ఈ చేరిక రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఏళ్లుగా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూ వందలాది కుటుంబాలకు ఆశగా నిలిచిన డాక్టర్ సూరంజన్… ప్రజాసేవను మరింత విస్తృతంగా కొనసాగించాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు...