విద్య–వైద్య రంగాలకే ప్రథమ ప్రాధాన్యం
విద్య–వైద్య రంగాలకే ప్రథమ ప్రాధాన్యం ఆసుపత్రుల పరిశుభ్రంగా ఉంచాలి ఖమ్మం నగర జీవన ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి త్వరలో మరో 2,500 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల బాలాజీ నగర్ అర్బన్ పీహెచ్‌సీ ప్రారంభం కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం...