మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్
మున్సిపల్ ఎన్నికల బరిలో ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుతో అన్ని చోట్ల పోటీ బండారి శేఖర్ కాకతీయ, కరీంనగర్ : భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ నాయకత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచిర్యాల చౌరస్తా నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ...