టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం వరద కాలువ ప‌నులు అర్ధాంత‌రంగా నిలిపివేత‌ రూ.160 కోట్ల పనులకు ఎందుకు బ్రేక్ వేశారు.. నిధుల్లేవన్న సాకుతో ప‌నులు ప‌క్క‌న పెట్టేశారు అసమర్థ పాలనకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, గీసుగొండ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో వరద కాలువల బలోపేతానికి సంబంధించిన అత్యంత కీలక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేయడం దురదృష్టకరమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల శాఖ...