మేడారంలో హైటెక్ భద్రత
మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్ నుంచే రియల్ టైమ్ పర్యవేక్షణ డ్రోన్లు, ఏఐతో ‘మేడారం 2.0’ అమలు తప్పిపోయే వారిని గుర్తించేందుకు జియో ట్యాగ్‌తో సమస్యకు పరిష్కారం కాకతీయ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్పష్టం చేశారు. ఈసారి సుమారు మూడు కోట్ల మందికిపైగా భక్తులు...