గెలుపు గుర్రాల కోసం వేట‌

గెలుపు గుర్రాల కోసం వేట‌ ప‌ర‌కాల‌లో మునిసిప‌ల్ పోరు మూడు ప్ర‌ధాన పార్టీల‌కు ప్ర‌తిష్టాత్మ‌కం చైర్మ‌న్ స్థానం జ‌న‌ర‌ల్‌కు కేటాయింపుతో గ‌ట్టి పోటీకి అవ‌కాశం ప‌ర‌కాల మున్సిపాలిటీపై క‌న్నేసిన కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని ప్ర‌య‌త్నాలు పూర్వ వైభ‌వం సాధించేందుకు గులాబీ పార్టీ వ్యూహాలు ఉనికి చాటుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు కాక‌తీయ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ప‌ర‌కాల గ‌డ్డ‌పై మున్సిప‌ల్ పోరు ఉత్కంఠ రేపుతోంది. మూడు ప్ర‌ధాన పార్టీల‌కు ఈ ఎన్నిక‌లు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. చైర్మ‌న్ ప‌ద‌వి ఈసారి జ‌న‌ర‌ల్‌కు...