అడుగుపెడితే అరెస్టులే!

అడుగుపెడితే అరెస్టులే! రేగళ్ల క్రాస్ రోడ్డులో సాతి భవాని జాతరకు అనుమతి లేదు రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ కార్యక్రమాలు నిషేధం నిబంధనలు ఉల్లంఘిస్తే అటవీ, క్రిమినల్ కేసులు భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్‌ డీఎఫ్‌వో కృష్ణ గౌడ్ హెచ్చరిక కాకతీయ, కొత్తగూడెం రూరల్ : రేగళ్ల క్రాస్ రోడ్డులో శ్రీ సాతి భవాని మహా జాతర నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా జాతర నిర్వహించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్‌వో) డీఎఫ్‌వో కిష్ట‌గౌడ్...