ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు
వసూళ్లు షూరు ఇసుక ర్యాంపుల్లో యథేచ్ఛగా అక్రమ వసూళ్లు ఉన్నతాధికారుల ఆదేశాలు బేఖాతర్ లోడింగ్ చార్జీల పేరుతో లారీ డ్రైవర్లకు వేదింపులు కలెక్టర్, సీపీ తనిఖీలు చేసినా మారని తీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఇసుక రీచ్ నిర్వాహకులు కాకతీయ, కరీంనగర్ బ్యూరో : ఇసుక రీచ్‌ల నిర్వాహకుల అక్రమాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి. కొంతకాలంగా తగ్గినట్టుగా కనిపించిన అక్రమ వసూళ్లు మళ్లీ షూరు అయ్యాయి. ఇసుక రీచ్‌ల నిర్వహణ, రవాణాపై ఉన్నతాధికారులు కఠిన ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అవి అమలుకు నోచుకోవడం లేదు....