పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’
పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’ సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు ప్రజా ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు మేలు ఆరు మండలాలకు రూ.3.05 కోట్ల చెక్కుల పంపిణీ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి కాకతీయ, నర్సంపేట టౌన్ : ప్రజా ప్రభుత్వ పాలనలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి స్పష్టం చేశారు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భారం కాకుండా చేయడమే లక్ష్యంగా ‘కళ్యాణ లక్ష్మి’,...