వచ్చే సారికి చూద్దాం..!

వచ్చే సారికి చూద్దాం..! ఈ సీజన్ కు తాత్కాలికంగా వసతులు చేపట్టండి ముసలమ్మకుంట పండ్ల మార్కెట్ పై ఆర్ జేడీఎం సూచనలు మార్కెట్ స్థలాన్ని పరిశీలించిన ఆర్.లక్ష్మణుడు అధికారులకు పలు సూచనలు, సలహాలు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల మార్కెట్ పరిధిలోని ముసలమ్మకుంట పండ్ల మార్కెట్ లో తాత్కాలికంగా వసతులు ఏర్పాటు చేయాలని ఆర్ జేడీఎం ఆర్.లక్ష్మణుడు అధికారులకు సూచించారు. మామిడి సీజన్ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోందని, ఈ తరుణంలో శాశ్వత ఏర్పాట్లు అసాధ్యమని...