కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు..
కూసుమంచిలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు.. కాకతీయ , కూసుమంచి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుక శుక్రవారం కూసుమంచి ప్రధాన కూడలిలో టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండల పార్టీ అధ్యక్షుడు మందపల్లి కోటేశ్వరరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నలగాటి రామనాథం ,జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ ఇంటూరి...