నేతాజీని యువ‌త స్ఫూర్తిగా తీసుకోవాలి

నేతాజీని యువ‌త స్ఫూర్తిగా తీసుకోవాలి బీజేపీ 62వ డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రావణ్ యాదవ్ కాక‌తీయ‌, కాజీపేట : భారత స్వాతంత్ర్య సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ నాయకుడు సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకొని సోమిడిలో ఘనంగా నివాళులర్పించారు. బీజేపీ 62వ డివిజన్ అధ్యక్షుడు మేకల శ్రావణ్ యాదవ్ ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రావణ్ యాదవ్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్య సమరంలో నేతాజీ భారత సైనికులకు గెరిల్లా యుద్ధ విన్యాసాలు నేర్పించి బ్రిటిష్ పాలకులను...