ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం
ఆస్పత్రి కార్మికుల సమస్యలపై కవితకు వినతిపత్రం 17 వేల మంది కార్మికులను ఐఎఫ్ఎంఎస్‌లో చేర్చాలని డిమాండ్ కాకతీయ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, సూపర్వైజర్స్ మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు *కల్వకుంట్ల కవిత*కు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సుమారు 17 వేల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు తక్కువ వేతనాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కుర్రి...