చేర్యాలలో గులాబీ జోరు
చేర్యాలలో గులాబీ జోరు బీఆర్‌ఎస్‌లోకి వీరబత్తిని సదానందం ఎమ్మెల్యే పల్లా సమక్షంలో చేరిక కేసీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్‌కు వణుకు : ఎమ్మెల్యే పల్లా కాకతీయ, చేర్యాల : సిద్ధిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన వీరబత్తిని సదానందం శుక్రవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీలో చేరారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో శుక్రవారం ఆయన చేర్యాలలో పలువురు నేతలతో కలిసి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్...