శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం
శతాబ్ది స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలకు పునరంకితం శతాబ్ది ముగింపు సభతో శ్రేణుల్లో కొత్త ఉత్తేజం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు ఉపాధి హామీ రక్షణకు క్షేత్రస్థాయి ఆందోళనలు ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు కాకతీయ, ఖమ్మం : సీపీఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలు పార్టీ శ్రేణుల్లో గొప్ప పోరాట స్ఫూర్తిని నింపాయని, ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ ప్రజా ఉద్యమాలకు పునరంకితం కావాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు...