మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేకంగా 4,000 ప్రత్యేక బస్సులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకూ స‌ర్వీసులు 20 లక్షల మంది భక్తుల తరలింపే లక్ష్యం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కొనసాగింపు కాకతీయ, ములుగు ప్రతినిధి : తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర–2026కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు మేడారం జాతరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు...