సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం
సమ్మక్క–సారక్క జాతరకు ఘనంగా శ్రీకారం మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్‌కు ఆలయ కమిటీ స్వాగతం పూజారులతో కోయ నృత్యం, ప్రత్యేక పూజలు కాకతీయ, కారేపల్లి : మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామంలో నిర్వహించిన సమ్మక్క–సారక్క జాతరను వైరా మాజీ శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ ఘనంగా ప్రారంభించారు. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు మీలా తాళాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం పూజారులతో కలిసి రాములు నాయక్ కోయ నృత్యంలో పాల్గొని జాతర ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వైరా నియోజకవర్గ ప్రజలు...