రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్ పాఠశాల సమయంలో చేయొద్ద‌ని డీఈవో చెప్పినా విన‌లేదు రీల్స్‌లో ప్రైవేటు పాఠశాలల ప్రమోషన్లు చేయ‌డంపై కఠిన చర్య ఖ‌మ్మం డీఈవో కార్యాలయంలో విధుల‌పై నిర్ల‌క్ష్యం వ‌హించిన‌ ఇద్దరికి మెమోలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : విధులపై నిర్లక్ష్యం వహించడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రమోషన్లు చేస్తూ, పాఠశాల సమయంలో రీల్స్ చేస్తూ సమయాన్ని దుర్వినియోగం చేసిన స్కూల్ అసిస్టెంట్ బానోత్ గౌతమిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైని ఉత్త‌ర్వులు జారీ చేశారు. బానోత్...