గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం సర్పంచ్ బండమీది సంతోషి కర్ణాకర్ మహిళా సమైక్య భవనానికి భూమి పూజ వడ్డీ లేని రుణాల సద్వినియోగం చేసుకోవాల‌ని పిలుపు కాకతీయ, చేర్యాల : గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్థానిక సర్పంచ్ బండమీది సంతోషి కర్ణాకర్ అన్నారు. శుక్రవారం ఈజిఎస్ నిధులతో మంజూరైన మహిళా సమైక్య భవనానికి గ్రామ మహిళా సంఘాల సభ్యులతో కలిసి ఆమె భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు....