పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి

పౌరులుగా బాధ్యతలు నిర్వర్తించాలి ఖ‌మ్మం క‌లెక్ట‌ర్ అనుదీప్‌ ‘నా భారతదేశం–నా ఓటు’ థీమ్‌తో ఓటరు దినోత్సవం నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ కాకతీయ, ఖమ్మం : ప్రజాస్వామ్యంలో బాధ్యత గల పౌరులుగా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను తప్పకుండా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహిస్తామని, ఈ ఏడాది ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జనవరి...