మహిళలే మహారాణులు

మహిళలే మహారాణులు కోటి మంది మ‌హిళ‌లు కోటీశ్వరులే లక్ష్యం మహిళల అభ్యున్నతికి రూ.40 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు మరో రెండేళ్లలో అదనంగా రూ.60 వేల కోట్లు గత ప్రభుత్వ వైఫల్యంతో మహిళలకు ఆర్థికంగా నష్టం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పాలకుర్తిలో ఇందిరా మహిళా శక్తి ఫంక్షన్ హాల్ ప్రారంభం కాకతీయ, రాయపర్తి/ పాలకుర్తి : మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో మహారాణుల్లా వెలగాలన్నదే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, శిశు...