తౌడు లోడు లారీ బోల్తా

తౌడు లోడు లారీ బోల్తా వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై తప్పిన ఘోర ప్రమాదం డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితం కాకతీయ, రాయపర్తి : రాయపర్తి మండల కేంద్రంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. మండల తహసిల్దారు కార్యాలయం ఎదుట *వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి*పై తౌడు లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. స్థానికుల వివరాల ప్రకారం… మంచిర్యాల నుంచి 387 తౌడు బస్తాల లోడుతో ఏలూరుకు వెళ్తున్న లారీ, రాయపర్తి శివారులోకి రాగానే ఒక్కసారిగా...