మట్టి రవాణాపై ప్రశ్నించినందుకు దాడి
మట్టి రవాణాపై ప్రశ్నించినందుకు దాడి వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ సర్పంచ్ భర్తపై కాంగ్రెస్ నేతల దాడి! పిడిగుద్దులు, హెల్మెట్‌తో ఇష్టానుసారంగా మూకుమ్మడిగా అటాక్ https://youtube.com/shorts/0jaPxXlc3Do?feature=share కాకతీయ, వర్ధన్నపేట : వర్ధన్నపేట నియోజకవర్గంలో అక్రమ మట్టి రవాణాను అడ్డుకున్న సర్పంచ్ భర్తపై దాడి జరగడం కలకలం రేపింది. నల్లబెల్లి గ్రామంలో మట్టి అక్రమ రవాణాను ప్రశ్నించిన సర్పంచ్ భర్త *శ్రీకాంత్*పై స్థానిక కాంగ్రెస్ నాయకులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం, నల్లబెల్లి...