బాలల చేతిలో బ్యాలెట్..!

బాలల చేతిలో బ్యాలెట్..! మాక్ పోలింగ్‌తో విద్యార్థుల్లో ఎన్నికల జోష్ ఓటింగ్ ప్రక్రియపై ప్రత్యక్ష అవగాహన కాకతీయ, కూసుమంచి : పిల్లలకు ఓటు హక్కు ఎప్పుడొచ్చింది అని అనుకునేలా కూసుమంచి మండల కేంద్రంలో శనివారం మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థుల్లో ఓటు హక్కు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా గ్లోబల్ రెయిన్ బో పాఠశాల, *జేవీఆర్ కళాశాల*ల్లో నమూనా ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. విద్యార్థులంతా...