యాభై వేల మాస్కులు అందించిన సీసీఎస్ పోలీసులు

యాభై వేల మాస్కులు అందించిన సీసీఎస్ పోలీసులు కాకతీయ, హనుమకొండ : వచ్చే వారంలో ప్రారంభం కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్బంగా విధులు నిర్వహించేందుకు తరలి వెళ్ళే పోలీస్ అధికారులు, సిబ్బంది కోసం ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్ర డ్రగ్స్ ఔషధ గిడ్డంగుల విభాగం సహకారంతో సేకరించిన యాభై వేల మాస్కులను సిసిఎస్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ.. ప్రధానంగా రోడ్డు మార్గంలో విధులు నిర్వహించే పోలీసులు తప్పని సరిగా...