ఖ‌మ్మంలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు

ఖ‌మ్మంలో మారుతున్న స‌మీక‌ర‌ణాలు కాంగ్రెస్‌లోకి కొన‌సాగుతున్న వ‌ల‌స‌లు మంత్రి తుమ్మల సమక్షంలో కాంగ్రెస్‌లో భారీ చేరికలు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి 60 కుటుంబాలు 33వ డివిజన్‌లో పై చేయి సాధించే దిశ‌గా తుమ్మ‌ల వ్యూహం కార్పొరేషన్‌ గెలుపే లక్ష్యంగా మంత్రి పావులు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరంలో కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా మరింత బలం చేకూరింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పాలనకు, ఖమ్మం నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్‌ఎస్‌కు చెందిన పలు కుటుంబాలు కాంగ్రెస్‌ పార్టీలో...