జాతరకు ఆర్టీసీ బస్సులోనే రండి….
జాతరకు ఆర్టీసీ బస్సులోనే రండి.... మేడారం జాతరకు భారీ రవాణా ఏర్పాట్లు. 4000 ఆర్టీసీ బస్సులు.... మహిళలకు ఉచిత ప్రయాణం..... మేడారంలో క్యూ లైన్ కాంప్లెక్స్, బస్టాండ్ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కాకతీయ, ములుగు ప్రతినిధి: సమ్మక్క–సారలమ్మ మహా జాతర 2026ను పురస్కరించుకుని భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో మేడారంలో ఏర్పాటు చేసిన క్యూ లైన్ కాంప్లెక్సులు, బస్టాండ్‌ను శనివారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. శనివారం...