తొర్రూరు మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జెండా ఎగరాలి
తొర్రూరు మున్సిపల్ పోరులో కాంగ్రెస్ జెండా ఎగరాలి కాంగ్రెస్ నాయకులకు మంత్రి వాకిటి శ్రీహరి పట్టణ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కాకతీయ, తొర్రూరు : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని, పట్టణ పీఠాలన్నింటినీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర...