మద్ది మేడారంలో కాంట్రాక్టర్ల జాతర!

మద్ది మేడారంలో కాంట్రాక్టర్ల జాతర! పైపై పనులతో ల‌క్ష‌ల రూపాయ‌ల‌ దోపిడీ రూ.9 లక్షల జాతర నిధులు గాలిలో కలిసినట్టేనా? భక్తుల సౌకర్యాలపై అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్లకు అండగా కొందరు అధికారులు? సౌకర్యాల్లేక ప్ర‌తీ జాత‌ర‌లో భ‌క్తుల ఇబ్బందులు స్థానికుల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహం కాకతీయ, నల్లబెల్లి : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని *మద్ది మేడారం*లో ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న జాతరను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లు భక్తుల కోసమా? కాంట్రాక్టర్ల కోసమా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. భక్తులకు మౌలిక...