ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు ప్రభుత్వ పునరావాస పథకాలపై నమ్మకంతో నిర్ణయం అజ్ఞాత మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలి రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా కాకతీయ, రామగుండం : నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకిచెందిన ఎనిమిది మంది మావోయిస్టులు శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎదుట లొంగిపోయారు. మిలీషియా, కొరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీకి చెందిన సభ్యులు అంబర్ కిశోర్ ఝా సమక్షంలో కమిషనరేట్ కార్యాలయంలో లొంగుబాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపుతున్న ఆదరణ,...