అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం

అగ్రంపహాడ్ జాతరకు సర్వం సిద్ధం పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ కాకతీయ,ఆత్మకూర్ : సమ్మక్క జన్మస్థానమైన అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ జాతరను కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాదాసి శ్రీధర్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ సమ్మక్క సారలమ్మ వనదేవతలను యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాదాసి శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ మాట్లాడుతూ గత...