రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ?

రేగళ్ల పెద్దతండాలో ఫ్యాక్టరీ? అటవీ భూముల్లో పరిశ్రమ ఎలా? ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తున్నారా!! గిరిజన భూములకు మంగళం పాడే ప్రయత్న‌మా..!? వైల్డ్ ఫారెస్ట్‌లో అనుమతులు ఎవరు ఇచ్చారు? ఉద్యోగాల పేరుతో వసూళ్ల పర్వం? జిల్లా కలెక్టర్ జోక్యం తప్పనిసరంటున్న గిరిజ‌నులు ప్రత్యక్ష పోరాటానికి గిరిజనులు స‌న్న‌ద్ధం కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని *రేగళ్ల పెద్దతండా*లో టెక్స్టైల్ ఫ్యాక్టరీ స్థాపన పేరుతో జరుగుతున్న వ్యవహారం గిరిజన ప్రాంతంలో కలకలం రేపుతోంది. పూర్తిస్థాయి ఏజెన్సీ గ్రామాలతో, దట్టమైన అటవీ...