సిట్టింగ్‌కు ఫిట్టింగ్
సిట్టింగ్‌కు ఫిట్టింగ్ గండ్ర సత్యనారాయణకు మునిసిపల్ ఎన్నికల సవాల్! భూపాలపల్లిలో వేడెక్కిన రాజకీయం చైర్మన్ పీఠం ఈసారి బీసీ జనరల్‌కు రిజర్వ్ 30 వార్డుల్లో 50 శాతం సీట్లు మహిళలకే రిజర్వేషన్ల తారుమారుతో ఆశావహులకు దక్కని అవకాశం భార్యలను పోటీకి దింపేందుకు నేతల ప్రయత్నాలు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తలమునకలు గెలుపు గుర్రాల వేటలో అధికార, ప్రతిపక్షం అంగ, అర్థబలం ఉన్నోళ్లకే అవకాశం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిష్ఠాత్మకంగా గండ్ర వర్సెస్ గండ్ర పోరు కాకతీయ, వరంగల్ బ్యూరో : పురపాలక సంఘాల...