అగ్రంపహాడ్ జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం
అగ్రంపహాడ్ జాతరపై ప్రభుత్వం నిర్లక్ష్యం భక్తులకు అసౌకర్యంగా మరుగుదొడ్లు, స్నాన ఘట్టాలు పూర్తిస్థాయిలో అమలు కాని జాతర పనులు బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ కాకతీయ, ఆత్మకూరు : అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ జాతరలో చేపట్టాల్సిన పనులు పూర్తిస్థాయిలో అమలు కాలేదని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఆత్మకూరు మండలంలోని అగ్రంపహాడ్ సమ్మక్క–సారలమ్మ వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వారు మాట్లాడారు....