చొప్పదండిని బీజేపీకి అప్పగించండి

చొప్పదండిని బీజేపీకి అప్పగించండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్–బీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదు పట్టణాల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం : బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కాకతీయ, కరీంనగర్ : చొప్పదండి మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని, పట్టణ రూపురేఖలనే మార్చేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. చొప్పదండి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన బైక్ ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.....