అక్రమ బెల్లం తరలింపు భగ్నం
అక్రమ బెల్లం తరలింపు భగ్నం రూ.11 లక్షల విలువైన బెల్లం స్వాధీనం లారీ డ్రైవర్ అరెస్ట్, యజమాని పరార్ కాకతీయ, కూసుమంచి :నల్లబెల్లం, కట్టిక నాటుసారా తయారీపై ఉక్కుపాదం మోపుతున్న నేలకొండపల్లి ఎక్సైజ్ పోలీసులు మరోసారి భారీ దాడి చేశారు. కూసుమంచి మండలంలో అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, శుక్రవారం రాత్రి జాతీయ రహదారి–365బీపై నిర్వహించిన రూట్ వాచ్‌లో అక్రమంగా బెల్లం తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. నాయకన్‌గూడెం గ్రామ సమీపంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టగా, మహారాష్ట్ర నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా...