శాతవాహన వర్సిటీలో ఉద్యోగ మేళా
శాతవాహన వర్సిటీలో ఉద్యోగ మేళా కాకతీయ, కరీంనగర్ : శాతవాహన విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి మెగా ఉద్యోగ మేళా విజయవంతంగా నిర్వహించబడింది.విశ్వవిద్యాలయం, నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ కలసి నిర్వహించిన ఈ మేళా రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, నిరుద్యోగులకు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, సమాజ పరిస్థితులకు అనుగుణంగా తమ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు.విశ్వవిద్యాలయ ఉపకులపతి మాట్లాడుతూ, ఈ మేళా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతుందని, ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ విద్యార్థులు, జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి...