కేటీఆర్‌కు సిగ్గుండాలె

కేటీఆర్‌కు సిగ్గుండాలె ఇప్పుడు సంసారి లెక్క మాట్లాడుతుండు కేసీఆర్ కుటుంబంతో ప్ర‌మాణం చేయాలె టెర్ర‌రిస్ట్ పేరుతో నా ఫోన్ కూడా ట్యాప్ చేసిండ్రు మావోయిస్టుల జాబితాలో హీరోయిన్ల పేర్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి మంత్రులు ఒకరి అవినీతిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు హైద‌రాబాద్‌లో రోహింగ్యాలకు వంతపాడుతున్న పాల‌కులు మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ .. త‌మ హ‌యాంలో ఫోన్ ట్యాపింగ్ జ‌ర‌గ‌లేద‌ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చి దేవుడిపై ప్ర‌మాణం చేయాల‌ని...