బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు

బీఆర్ఎస్‌లో భారీగా చేరికలు ఎమ్మెల్యే గంగుల సమక్షంలో 200 మంది కండువా క‌ప్పుకున్న నేత‌లు నగర అభివృద్ధి బీఆర్ఎస్‌తోనే సాధ్యం : ఎమ్మెల్యే క‌మ‌లాక‌ర్‌ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రెండవ డివిజన్‌లో బీఆర్ఎస్ పార్టీకి భారీ బలం చేకూరింది. రెండవ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి నూతి చందు, మాజీ జెడ్పీటీసీ నూతి వెంకటేష్ ఆధ్వర్యంలో తీగలగుంటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జంగపల్లి మల్లయ్య తమ అనుచరులు సుమారు 200 మందితో కలిసి శనివారం మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే...