ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు

ఘనంగా ఎంపీ వద్దిరాజు జన్మదిన వేడుకలు వరంగల్‌ తూర్పులో సేవా కార్యక్రమాలు పోచమ్మమైదాన్‌ జంక్షన్‌లో కేక్ కట్ చేసి సంబ‌రాలు 300 మందికి అన్నదానం, పండ్ల పంపిణీ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు కాక‌తీయ‌, వరంగల్ సిటీ : బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు వరంగల్‌ తూర్పులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నగరంలోని పోచమ్మమైదాన్‌ జంక్షన్‌లో వీఆర్‌సీ యూత్‌ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జన్మదినాన్ని ప్రజలతో కలిసి జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా భారీ...