అభివృద్ధిలో పాలేరు నంబర్ వన్

అభివృద్ధిలో పాలేరు నంబర్ వన్ పేదల పాలిట ఆపద్బాంధవుడు మంత్రి పొంగులేటి మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి 109 మందికి రూ.38.70 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు కాకతీయ, కూసుమంచి : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మార్గనిర్దేశంలో పాలేరు నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో దూసుకెళ్తోందని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఖమ్మం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మంత్రి నివాసంలో తిరుమలాయపాలెం...