అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి

అభివృద్ధికే ప్ర‌జ‌లు ఓటెయ్యాలి ప్ర‌జాప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత అభివృద్ధిలో వేగం దేశమంతా తెలంగాణ వైపు చూసేలా సమ్మక్క–సారక్క జాతర నిర్వ‌హ‌ణ‌ మహిళా శక్తికే ప్ర‌జా ప్ర‌భుత్వం ప్రాధాన్యం! మ‌హ‌బూబాబాద్‌లో వందల కోట్ల అభివృద్ధి మారుతున్న నియోజకవర్గం రూపురేఖ‌లు మంత్రి వాకిటి శ్రీహరి కేస‌ముద్రాన్ని అభివృద్ధి చేస్తున్న వేం : మంత్రి పొన్నం ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నవారే ఫ్రీ బస్ పథకంపై విమ‌ర్శ‌లు : మంత్రి సీతక్క కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : మ‌హ‌బూబాబాద్ జిల్లా కేసముద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు ప్రభుత్వానికి ఓటు...