రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు
రాధాకృష్ణ రాతలు అవాస్తవాలు సింగరేణిపై కల్పిత కట్టు కథనాలు నా వ్యక్తిత్వ హననం చేసేలా ఆయన రాతలు సైట్ విజిట్ నిబంధన కొత్తది కాదు.. దేశవ్యాప్తంగా అమలులో ఉన్నదే డీజిల్ సరఫరాలో కుంబకోణమంటూ నిరాధార ఆరోపణలు 2014 నుంచి జరిగిన అన్ని టెండర్లపై విచారణకు సిద్ధం సింగరేణిలో కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది బీఆర్ ఎస్‌కు చెందినవారే సింగరేణి ప్రజల ఆస్తి.. స్వయంప్రతిపత్తితో పనిచేస్తోంది సింగరేణిపై గద్దలు–రాబందులను వాలనివ్వను కార్మికుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది ఆంధ్రజ్యోతి కథనాలపై మరోసారి ధ్వజమెత్తిన ఉప ముఖ్యమంత్రి భట్టి...