ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం
ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్ జనగామ నియోజకవర్గ ఇంచార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాకతీయ, చేర్యాల : కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం అవుతుందని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. చేర్యాల మండల పరిధిలోని ఆకునూర్ గ్రామంలో శనివారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి కావడంతో గృహప్రవేశల కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనగామ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్బంగా...