మానేరు ఒడ్డున కర్మకాండ నిలయం
మానేరు ఒడ్డున కర్మకాండ నిలయం రూ.15 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో భవన నిర్మాణం భూమి పూజలో పాల్గొన్న బీజేపీ నేతలు, మాజీ మేయర్లు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ పట్టణంలోని మానేరు ఒడ్డున తీగల బ్రిడ్జి సమీపంలో, హనుమాన్ దేవాలయం పక్కన నూతన కర్మకాండ నిలయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో రూ.15 లక్షల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) నిధులతో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. శనివారం కర్మకాండ నిలయ భవన పనులకు అర్చకుడు పేరుకల రాజయ్య...