ఇల్లందులో రోడ్డు భద్రత మహోత్సవాలు

ఇల్లందులో రోడ్డు భద్రత మహోత్సవాలు అరైవ్‌..అలైవ్‌తో ప్రమాదాల నివారణే లక్ష్యం హెల్మెట్‌, సీటుబెల్ట్‌ తప్పనిసరి : ఎమ్మెల్యే కోరం కనకయ్య కాకతీయ, ఇల్లందు : రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఇల్లందు పట్టణంలో రోడ్డు భద్రత మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. అరైవ్‌..అలైవ్‌తో కార్యక్రమంలో భాగంగా ఇల్లందు బస్టాండ్ ప్రాంతంలో శనివారం ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరం కనకయ్య హాజరుకాగా, ఇల్లందు డీఎస్పీ చంద్రభాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సై హసీనా, ఆర్టీసీ డిపో ఇన్‌చార్జి సునీత...