ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు సజ్జనార్ లీగల్ నోటీసులు
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కు సజ్జనార్ లీగల్ నోటీసులు అవాస్తవ ఆరోపణలపై వివరణ కోరిన సిట్ చీఫ్ పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలపై అభ్యంతరం ఏడు కేసుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ రెండు రోజుల్లో సమాధానం ఇవ్వాలని గడువు లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవంటూ హెచ్చరిక కాకతీయ, హైదరాబాద్ : మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ నేత *ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్*కు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధిపతి వి.సి. సజ్జనార్ తెలిపారు....