ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్

ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్ కరీంనగర్‌లో ప్రయోగాత్మకంగా కొత్త విధానం ‘మన ఇసుక వాహనం’ యాప్ ద్వారా నేరుగా బుకింగ్ మధ్యవర్తులకు చోటు లేదు.. అక్రమాలకు చెక్! అక్రమ రవాణాపై కఠిన నియంత్రణ ఇందిరమ్మ ఇండ్లకు ప్రత్యేక వెసులుబాటు 16 జిల్లాలకు విస్తరణ లక్ష్యం టీజీఎండీసీ వైస్‌చైర్మన్ భవేశ్ మిశ్రా కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ విధానంలోనే ఇసుక బుకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఎండీసీ వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, గనులు–భూగర్భశాస్త్ర...